(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.40. అధ్యాయః 040
అథానుగీతాపర్వ-2
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
బ్రహ్మణా మహర్షీన్ప్రతి సత్వాదిగుణత్రయనిరూపణం॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
బ్రహ్మోవాచ।
నైవ శక్యా గుణా వక్తుం పృథక్త్వేనైవ సర్వశః।
అవిచ్ఛిన్నాని దృశ్యంతే రజః సత్వం తమస్తథా॥ 14-40-1(93447)
అన్యోన్యమనురజ్యంతే హ్యన్యోన్యేనానుజీవినః।
అన్యోన్యాపాశ్రయాః సర్వే తథాఽన్యోన్యానువర్తినః॥ 14-40-2(93448)
యావత్సత్వం రజస్తావద్వర్తతే నాత్ర సంశయః।
యావత్తమశ్చ సత్వం చ రజస్తావదిహోచ్యతే॥ 14-40-3(93449)
సంహత్య కుర్వతే యాత్రాం సహితాః సంఘచారిణః।
సంఘాతవృత్తయో హ్యేతే వర్తంతే హేత్వహేతుభిః॥ 14-40-4(93450)
ఉద్రేకవ్యతిరిక్తానాం తేషామన్యోన్యవర్తినాం।
వక్ష్యతే తద్యథాఽన్యూనం వ్యతిరిక్తం చ సర్వశః॥ 14-40-5(93451)
వ్యతిరిక్తం తమో యత్ర తిర్యగ్భావగతం భవేత్।
అల్పం తత్రథ రజో జ్ఞేయం సత్వమల్పతరం తథా॥ 14-40-6(93452)
ఉద్రిక్తం చ రజో యత్ర మధ్యస్రోతోగతం భవేత్।
అల్పం తత్ర తమో జ్ఞేయం సత్వమల్పతరం తథా॥ 14-40-7(93453)
ఉద్రిక్తం చ యదా సత్వమూర్ధ్వస్రోతోగతం భవేత్।
అల్పం తత్ర తమో జ్ఞేయం రజశ్చాల్పతరం తథా॥ 14-40-8(93454)
సత్వం వైకారికీ యోనిరింద్రియాణాం ప్రకాశికా।
న హి సత్వాత్పరో భావః కశ్చిదన్యో విధీయతే॥ 14-40-9(93455)
ఊర్ధ్వం గచ్ఛంతి సత్వస్థా మధ్యే తిష్ఠంతి రాజసాః।
జఘన్యగుణసంయుక్తా యాంత్యధస్తామసా జనాః॥ 14-40-10(93456)
తమః శూద్రే రజః క్షత్రే బ్రాహ్మణే సత్వముత్తమం।
ఇత్యేవం త్రిషు వర్ణేషు వివర్తంతే గుణాస్త్రయః॥ 14-40-11(93457)
దూరాదపి హి దృశ్యనతే సహితాః సంఘచారిణః।
తమః సత్వం రజశ్చైవ పృథక్త్వేనానుశుశ్రుమ॥ 14-40-12(93458)
దృష్ట్వా త్వాదిత్యముద్యంతం కుచోరాణాం భయం భవేత్।
అధ్వగాః పరితప్యేయురుష్ణతో దుఃఖభాగినః॥ 14-40-13(93459)
ఆదిత్యః సత్వముద్దిష్టః కుచోరాస్తు తథా తమః।
పరితాపోఽధ్వగానాం చ రజసో గుణ ఉచ్యతే॥ 14-40-14(93460)
ప్రాకాశ్యం సత్వమాదిత్యః సంతాపో రజసో గుణః।
ఉపప్లవస్తు విజ్ఞేయస్తామసస్తస్య పర్వసు॥ 14-40-15(93461)
ఏవం జ్యోతిష్షు సర్వేషు ప్రవర్తంతే గుణాస్త్రయః॥
పర్యాయేణ చ వర్ంతతే తత్రతత్ర తథాతథా॥ 14-40-16(93462)
స్థావరేషు తు భావేషు తిర్యగ్భావగతం తమః।
రాజసాస్తు వివర్తంతే స్నేహభావస్తు సాత్వికైః॥ 14-40-17(93463)
అహస్త్రిధా తు విజ్ఞేయం త్రిధా రాత్రిర్విధీయతే।
మాసార్దమాసవర్షాణి ఋతవః సంధయస్తథా॥ 14-40-18(93464)
త్రిధా దానాని దీయంతే త్రిధా యజ్ఞః ప్రవర్తతే।
త్రిధా లోకాస్త్రిధా దేవాస్త్రిధా విద్యాస్త్రిధా గతిః॥ 14-40-19(93465)
భూతం భవ్యం భవిష్యం చ ధర్మోఽర్థః కామ ఏవ చ।
ప్రాణాపానావుదానశ్చాప్యేత ఏవ త్రయో గుణాః॥ 14-40-20(93466)
పర్యాయేణ ప్రవర్తంతే తత్రతత్ర తథాతథా।
యత్కించిదిహ లోకేఽస్మిన్సర్వమేతే త్రయో గుణాః॥ 14-40-21(93467)
త్రయో గుణాః ప్రవర్తంతే హ్యవ్యక్తా నిత్యమేవ తు।
సత్వం రజస్తమశ్చైవ గుణసర్గః సనాతనః॥ 14-40-22(93468)
తమోఽవ్యక్తం శివం ధామ రజో యోనిః సనాతనః।
ప్రకృతిర్వికారః ప్రలయః ప్రధానం ప్రభవాప్యయౌ॥ 14-40-23(93469)
అనుద్రిక్తమనూనం వాఽప్యకంపమచలం ధ్రువం।
సదసచ్చైవ తత్సర్వమవ్యక్తం త్రిగుణం స్మృతం।
జ్ఞేయాని నామధేయాని నరైరద్యాత్మచింతకైః॥ 14-40-24(93470)
అవ్యక్తనామాని గుణాంశ్చ తత్త్వతో
యో వేద సర్వాణి గతీశ్చ కేవలాః।
విముక్తదేహః ప్రవిభాగతత్త్వవి-
త్స ముచ్యతే సర్వగుణైర్నిరామయః॥ ॥ 14-40-25(93471)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి చత్వారింశోఽధ్యాయః॥ 40 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.